Rajinikantha ramyakrishna: రజినీ కాంత్ హీరో.. రమ్యకృష్ణ విలన్.. నరసింహ కాదండోయ్ మరో కొత్త సినిమా!
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా.. రమ్య కృష్ణ విలన్ గా ఓ కొత్త సినిమా రోబోతంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారుట. అలాగే సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంబం కానుందని టాక్. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కుఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారట డైరెక్టర్ నెల్సన్. అయితే ఇందులో ఐశ్వర్య రాయ్, ప్రియాంక అరుల్ మోహన్ కీలక … Read more