Rajamouli: రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టుపై అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్.. భయంకరమే అంటూ..!!

Rajamouli: మొన్ననే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని జోరు ఇంకా తగ్గనేలేదు. అత్యధిక వసూళ్లతో దుమ్ము రేపుతోంది. ఇంతలోనే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనే చర్చ మొదలైంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత రాజమౌళి తీయబోయే సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆర్ఆర్ఆర్ హ్యాంగోవర్ దిగకముందే రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏమిటంటూ జోరుగా చర్చ నడుస్తోంది. మామూలుగా అయితే రాజమౌళి సినిమా సినిమాకు భారీగా … Read more

Join our WhatsApp Channel