Radhika Apte : నా భర్త వేస్ట్.. అసలే కోపరేట్ చేయడు.. రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

Radhika Apte Reveals has No photos from her wedding with Benedict Taylor

Radhika Apte : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రాధిక ఆప్టే.. ఈ పేరు వింటే చాలు.. బోల్డ్‌కు పర్యాయపదం.. ఆమె పాత్రల్లో ఎక్కువగా అది లేకుండా ఉండవు. ఆ పాత్రలకే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ఈ అమ్మడు. ఆ విషయంలో ఏదైనా పాత్ర డిమాండ్ చేస్తే అందులో ఆప్టే ఇంకా రెచ్చిపోతుందనడంలో సందేహం అక్కర్లేదు. ఈ బోల్డ్ నెస్ కారణంగానే అనేకసార్లు రాధికా ఆప్టే చిక్కుల్లో పడింది. అయినా డోంట్ కేర్ అన్నట్టుగా ఈ ముద్దుగుమ్మ ముందుకు … Read more

Join our WhatsApp Channel