Radhe Shyam Theatrical Trailer : రాధే శ్యామ్ ప్రీ-రీలీజ్ ఈవెంట్.. ట్రైలర్ వచ్చేసింది..!
Radhe Shyam Theatrical Trailer : ప్రభాష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చేసింది.. రెబల్ స్టార్ ప్రభాష్ నటించిన కొత్త మూవీ రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ అయింది. భారీ ఫ్యాన్ప్ సమక్షంలో సీనియర్ నటుడు కృష్ణంరాజు కౌంట్ డౌన్ చెప్పడంతో రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ అభిమానులకు ఇది స్పెషల్ రోజు అనే చెప్పాలి. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రాధేశ్యామ్ మూవీకి భారీ అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ … Read more