Puri jagannath : బండ్లన్నకు పూరీ జగన్నాథ్ గట్టి వార్నింగ్.. నాలుక కొరికేస్కో అంటూ సెటైర్లు!
Puri jagannath : ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. అయితే ఇటీవలే ఆయన కొడుకు ఆకాష్ పూరీ హీరీగా నటించిన చిత్రం చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే దీనికి పూరీ రాలేకపోయారు. దీంతో నిర్మాత బండ్ల గణేష్ వేదికపైనే పూరీపై కామెంట్లు చేశారు. దేశం మొత్తం కల్లాపి చల్లాడు కానీ… ఇంటి ముందు కల్లాపి చల్లేందుకు టైం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు వేశాడు. … Read more