Pudeena Juice : రోగ నిరోధక శక్తిని పెంచే పుదీనా షర్బత్.. చల్లగా తాగి చిల్ అవ్వండి!
Pudeena Juice : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరూ షర్బత్ లు జ్యూస్ లు తెగ తాగేస్తుంటారు. అలాగే కొబ్బరి బోండాలు కూడా. అయితే కేవలం చల్లదనాన్ని ఇచ్చేవే కాకుండా ఇమ్యూనిటీ దాంతో పాటు శరీరానికి తేమను ఇచ్చే జ్యూసులు తాగడం మరింత మంచిది. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే షర్బత్ ను ఓసారి ట్రై చేసి చూస్తే.. మీకే అర్థం అవుతుంది. ముందుగా ఒక కప్పు పుదీనా ఆకులు తీసుకోవాలి. అలాగే ఒక … Read more