TS Police recruitment : పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు..!
TS Police recruitment : పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులు బాటు కల్పించింది. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పొడిగిస్తునట్లు స్పష్టం చేసింది. ఈనెల 26 వరకు గడువు పొడిగిస్తు పోలీస్ నియామక సంస్థ ప్రకటన వెలువరించింది. నిజానికి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ రాత్రి 10 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇవాళ యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి మరో … Read more