PM Kisan 20th Installment Date : పీఎం కిసాన్ 20వ విడత ఈ తేదీనే విడుదల? రూ. 2వేలు పడాలంటే రైతులు ఏం చేయాలంటే?
PM Kisan 20th Installment Date 2025 : రైతులు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 20వ విడత ఎప్పుడు వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.