PM Kisan installment status
PM Kisan 22nd Installment : రైతులకు బిగ్ అలర్ట్ : పీఎం కిసాన్ 22వ విడత ఇక మార్చిలోనే, రూ. 2,000 వేలు ఎప్పుడైనా పడొచ్చు?
PM Kisan 22nd Installment : దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు 22వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం 22వ విడతను విడుదల చేస్తుందా? లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..










