PM Kisan yojana: పీఎమ్ కిసాన్ డబ్బులు రాకపోవడానికి కారణం అదేనట..!
PM Kisan yojana: పీఎమ్ కిసాన్ యోజన లబ్ధిదారులకు ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. అయితే ఈ విషయం ఏమిటో తెలుసుకొని డబ్బులు మీ ఖాతాలో పడేలా చేస్కోండి. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 11వ విడత పీఎమ్ కిసాన్ యోజన డబ్బులను రైతుల ఖాతాలో వేయబోతుంది. కేవైసీని పూర్తి చేయడానికి గడువును కూడా పెట్టింది. అయితే ఈ కేవైసీ తప్పనిసరి. కేవైసీ గురించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని … Read more