Pixie curts : ఆ బుడ్డది నెలకు కోటి సంపాదిస్తుందట.. ఎలాగో తెలుసా?

Pixie curts :11 years ols girl pixie curtis earning more than one crore every month

Pixie curts : పిల్లలు అంటే ఏం చేస్తారు. ఆడుకుంటారు. వయసును బట్టి స్కూల్ కు వెళ్తారు. ఇంటికొచ్చి ఆడుకుంటారు. తినేసి, పడుకుంటారు. ఇంతకు మించీ పిల్లలకు ఏం పని ఉంటుంది. అంతే కదా.. ఎక్కడైనా, ఎవరి పిల్లలైనా చేసేది ఇదే. కానీ ఈ 11 ఏళ్ల చిన్నారి మాత్రం వ్యాపారవేత్తగా మారింది. అంతే కాదు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉందా.. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియాకు చెందిన పిక్సీ … Read more