Husband Whatsapp : భర్త వాట్సాప్కు వరుస మెసేజ్లు.. అది ఎవరో తెలిసి భార్య షాక్.. అసలు ట్విస్ట్ ఇదే..!
Husband Whatsapp : భర్త మొబైల్ ఫోన్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన భార్య ఒక్కసారిగా షాక్ అయింది. ఇదంతా ప్రియుడు పనేనని తెలిసి చివరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన కేరళలోని వెల్లరాడలో చోటుచేసుకుంది. తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు ప్రియుడికి ఫోన్ కాల్ చేసి తాను చనిపోతున్నట్టుగా చెప్పింది. అతడు ఎంతగా నచ్చజెప్పిన ఆమె వినలేదు. భర్తలేని సమయంలో ఫ్యాన్ … Read more