Sarkaru Vaari Paata Penny Song Promo : సర్కారు వారి పాట మూవీలో పెన్నీ పాటకు సితార అదిరే డాన్స్… వీడియో వైరల్!
Sarkaru Vaari Paata Penny Song Promo : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా.. సర్కారు వారి పాట.. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే కళావతి సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు మరో స్పెషల్ అప్ డేట్ రిలీజ్ అయింది. ఈ స్పెషల్ సాంగ్ వీడియోకు సంబంధించి ప్రోమోను మహేశ్ బాబు షేర్ చేశాడు. మహేశ్ తన కూతురు సితార ఘట్టమనేనితో కలిసి నటించిన మొదటి సినిమా కూడా … Read more