Virata parvam: విరాట పర్వం సూపర్ అంటూ తమిళ డైరెక్టర్ ట్వీట్..!
Virata parvam: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో విరాట పర్వం ఒకటి. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూన్ 17వ తేదీన రిలీజ్ అయింది. అయితే హిట్టు టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం… నక్సలిజం విత్ ప్రేమక కథా చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా … Read more