Pushpa Samantha Song : పుష్పలో స్పెషల్ సాంగ్ ‘సమంత’ చేయనన్నదట.. కానీ..!
Pushpa Samantha Song : పుష్ప ది రైజ్ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బ్లాస్టర్ హిట్ దిశగా దూసుకుపోతున్నది. కొవిడ్ తర్వాత ఈ రేంజ్‌లో సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతుండటంతో మూవీ మేకర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వీకెండ్‌లో పుష్పరాజ్ థియేటర్ల ముందుకు రావడంతో జనం ఎగబడుతున్నారు. ‘అల వైకుంఠపురం’ సినిమా హిట్ తర్వాత బన్నీ నేరుగా ప్యాన్ ఇండియా మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా … Read more