Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3పై ఏకంగా రూ.20వేలు బంపర్ డిస్కౌంట్.. ధర, ఫీచర్లు ఏంటో తెలిస్తే ఇప్పుడే కొంటారంతే..
Nothing Phone 3 : నథింగ్ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై దాదాపు రూ.20వేలు డిస్కౌంట్ అందిస్తోంది.