Stock Market Today : లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,600 మార్క్ దాటేసిన నిఫ్టీ 50
Stock Market Today : సెన్సెన్స్ 286 పాయింట్ల లాభంతో 80,886 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ మాత్రం 96 పాయింట్లు ఎగబాకింది. 24,661 వద్ద ట్రేడ్ అవుతుంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 87.24గా ఉంది.