Kotak Mahindra Bank : ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆర్‌బీఐ ఆంక్షలు ఎత్తివేత.. కొత్త క్రెడిట్ కార్డుల సేవలు..!
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోటక్ మహీంద్రా బ్యాంకుకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. బ్యాంకుపై విధించిన అన్ని ఆంక్షలను ఆర్‌బీఐ తొలగించింది. నిబంధనలకు అనుగుణంగా లోపాలు బయటపడిన తర్వాత, సెంట్రల్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను కొత్త కస్టమర్లను చేర్చకోకుండా నిరోధించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా బ్యాంకుపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు కోటక్ బ్యాంకు తన లోపాలను సరిదిద్దుకోవడానికి … Read more