Nayanathara: నయన్ కి విఘ్నేష్ గోరు ముద్దలు… మీ ప్రేమని తట్టుకోలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్లు!

Nayanathara: అందాల తార నయన తార గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. బుల్లి తెర యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన ఆమె తన అందం, అభినయంతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. గొప్ప నటీమణిగా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేస్కుంది. అయితే ఈ భామ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న … Read more

Join our WhatsApp Channel