Vignesh-nayan wedding : ఒక్కటైన నయన్, విఘ్నేష్ లు.. నెట్టింట వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు!
Vignesh-nayan wedding : ఎట్టకేలకు విఘ్నేష్ శివన్, నయన తార ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈరోజు వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముకులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య తమిళనాడులోని మహాబలిపురం షెరిటన్ హోటల్ లో వీరి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం అత్యంత వైభోవోపేతంగా వీరి పెళ్లి జరిగింది. అయితే ఈ ఫొటోలను విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నాను … Read more