Navya swamy : వీకెండ్ పార్టీలో నవ్య స్వామి లుక్ అదుర్స్.. ఆగలేమంటూ కుర్రకారు కామెంట్లు!
Navya swamy : నవ్య స్వామి బుల్లితెరపై రోజురోజుకూ క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది. ఒఖప్పుడు కేవలం ఏడుపు గొట్టు పాత్రల్ల, సీరియళ్లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు బుల్లితెరపై ప్రసారం అయ్యే పలు కార్యక్రమాల్లో అలాగే కామెడీ షోలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే డీ షోలో రవికృష్ణతో రొమాంటిక్ ట్రాక్ నడుపుతూ చాలా సందడి చేస్తుంది. ఆమె కత సీరియల్ లో వీరిద్దరూ కలిసి నటించారు. అలా వీరిద్దరి మధ్య ప్రస్తుతం లవ్ ట్రాక్ … Read more