Minister roja: మంత్రి అయినా ఆమె మందిలో లేనట్టేనా… ఆమె వెనకున్నది అతడేనా?
Minister roja: ఎన్నకలు ఉన్నప్పుడే కాదండోయ్ ఎన్నికలు లేని సమయంలో కూడా ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. నగరి రాజకీయాలు నాయకులకే కాదు ప్రజల్లో సైతం అక్కడ ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజూ నియోజకవర్గం కాగా… తరచూ ఆమెకు ప్రత్యర్థి వర్గానికి మధ్య జరిగే వివాదాల కారణంగా నగరిపై అందరి అటెన్షన్ ఉంటుంది. సీఎం … Read more