Naga chaithanya: సమంత కనిపిస్తే హాయ్ చెప్పి హగ్ ఇస్తానంటున్న చై..!
Naga chaithanya: సనంత, నాగ చైతన్య విడిపోయి 100 నెలలు కావొస్తున్నా వీరి విడాకులపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఇక లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఇందులో సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్ పై కూడా చె ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే భవిష్యత్తులో నటించే అవకాశం ఉందా అని అడగ్గా… ఇలా జరిగితే క్రేజీగా ఉందని చై బుదులిచ్చారు. … Read more