Akhil Comments: చైతన్య ఎలుకలా మారిపోతాడంటూ అఖిల్ కామెంట్లు!
Akhil Comments: నాగ చైతన్య, అఖిల్ క తల్లి కడుపున పుట్టకపోయినా చాలా క్లోజ్ గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ బంధాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటారు. చిన్నప్పుడు చైతన్య, అఖిల్ బాగా గొడవపడే వాళ్లట. అయితే ఒకే ఒక జీవితం ప్రమోషన్స్ లో అమలు.. అఖిల్, నాగ చైతన్య గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అమల చైకి ఇష్టమైన ఫుడ్ ఏంటని … Read more