Naga chaithanya: సామ్ కంటే ముందు నాగ చైతన్యకు మరో లవర్ ఉండేదా.. నిజమేనా?
Naga chaithanya: ఏం మాయ చేశావే సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా చేసిన కొన్ని కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. తన మొదటి సినిమాలో కలిసి నటించి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చై… ఆమెకు విడాకులు ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా తనకు కాలేజీ రోజుల్లోనే మరో లవ్ స్టోరీ ఉన్నట్లు కామెంట్లు చేశాడు. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. … Read more