Naga Chaitanya Marriage : చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో నాగ చైతన్య పెళ్లంట..?!
Naga Chaitanya Marriage : నాగ చైతన్య ప్యాన్స్ అంతా షాక్ అయి షేకయ్యే విషయం ఇంది. ఎందుకంటారా ఆయన మరో పెళ్లి చేసుకుబోతున్నాడు. అది కూడా మరెవరినో కాదండోయ్ మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజను. ఈ వార్త ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇది చూసిన చై ఫ్యాన్స్ అంతా.. దీనికంటే పెద్ద దరిద్రం ఇంకోటి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేస్కోవడం ఏంట్రా బాబూ అని కొందరు, పాపం చై అంటూ … Read more