Vijaya Devarakonda : విజయ్ దేవరకొండకు బాలీవుడ్ హీరోయిన్ ఫిదా.. రౌడీబాయ్‌తో అలా చేయాలంటూ హాట్ కామెంట్స్..!
Vijaya Devarakonda : టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ గురించి చెప్పాలంటే ఎవరైనా అర్జున్ రెడ్డికి ముందు ఆ తర్వాత అంటారు. ఎందుకంటే అప్పటివరకు విజయ్ నటించిన సినిమాలు క్లాసిక్ అండ్ రొమాంటిక్.. కానీ, దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ ఫేట్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్.. ‘ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్ చోత్’ అంటూ బుల్లెట్ బండిపై మన రౌడీ బాయ్ యాంగ్రీగా వెళ్తున్న … Read more