Cine actors feelings: ఆ సీన్స్ లో నటిస్తున్నప్పుడు ఫీలింగ్స్ వస్తే.. హీరోహీరోయిన్లు ఏం చేస్తారో తెలుసా?
Cine actors feelings: మనం అందరి ఫస్ట్ ఎంటర్ టైన్మెంట్ సినిమానే. ఒక పర్ఫెక్ట్ సినిమా అంటే అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉండి తీరాల్సిందే. అయితే యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్… ఇలా అన్ని ఉంటేనే మనం ఒక సినిమాను ఇష్టపడతాం. అయితే నటీనటీలు దర్శకుడు చెప్పినట్లుగా నటించాల్సిందే. అలా చేయలేకపోతే వారు నటులు కాదు. దర్శకులు చెప్పినట్లుగా చేసేందుకు చాలా కష్టపడుతుంటారు హీరోహీరోయిన్లు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో నటించేందుకు తెగ ఇబ్బంది పడిపోతుంటారు. మామూలుగా … Read more