Moong Dal Soup Tips : పెసరపప్పు సూప్ తాగి చూడండి.. ఎలాంటి జ్వరమైనా ఇట్టే తగ్గిపోతుంది.. రుచికి రుచి.. ఎంతో ఆరోగ్యం..!
Moong Dal Soup Tips : పెసర పప్పుతో వంటకాలు అద్భుతంగా ఉంటాయి. చాలామంది పెసర పప్పును తినేందుకు ఇష్టపడతారు. పెసర పప్పు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని తెలుసా? పెసర పప్పు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అంతేకాదు.. ఎలాంటి జ్వరాలు వచ్చినా చిటికెలో తగ్గించగలదు. పెసర పప్పులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. జ్వరం వచ్చినప్పుడు పెసరపప్పుతో తయారుచేసిన వంటలను తినాలని వైద్యులు చెబుతుంటారు. పెసరపప్పును కూరలా కాకుండా సూప్ మాదిరిగా … Read more