YSRCP : ఈ నాయకుడు ఎంత దురదృష్టవంతుడంటే.. మంత్రి అయ్యే అవకాశమే లేదట!
Marri Rajasekhar : వైఎస్సార్‌సీపీ పార్టీ చాలా మంది నాయకులకు రాజకీయంగా అవకాశం ఇచ్చింది. అందులో జూనియర్, సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక అక్కడ కాంగ్రెస్ పార్టీ నీళ్లలో నుంచి ఒడ్డుకు పడిన చేపపిల్లలా తయారైంది దాని పరిస్థితి. దీంతో చాలా మంది సీనియర్ లీడర్లు వైసీపీ, టీడీపీలోకి వలస వెళ్లారు. అయితే, కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మర్రి రాజశేఖర్‌ను నిజంగానే దురదృష్టం వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక … Read more