MLC bharath counter: లోకేష్ కు సీఎం గురించి మాట్లాడే అర్హత లేదు – ఎమ్మెల్సీ భరత్
MLC bharath counter: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎ జగన్ ఫఓకస్ పెట్టారు. తాజాగా నారా లోకేష్ కు కుప్పం వైసీపీ ఇంఛార్జీ, ఎమ్మెల్సీ భరత్ కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. వైసీపీ నాయకులను లోకేష్ కుక్కలు అనడం ఏంటని ప్రశ్నించారు. అలో మరోసారి మాట్లాడితే ఊరుకునేది లేదని.. ఫైర్ అయ్యారు. సీఎం జగన్, పెద్దిరెడ్డిల గురించి … Read more