AP-Telangana issue: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ గొడవ.. 5 గ్రామాలు మావంటే, మావంటూ!

AP-Telangana issue: ఐదు గ్రామాలు.. మహాభారత యుద్ధానికి దారి తీసిన ప్రస్తావన ఇది. ఇప్పుడే అదే పదం తెలుగు రాష్ట్రాల్లో కూడా వినిపిస్తోంది. భద్రాచలాన్ని గోదావరి ముంచెత్తడంతో.. ఆ ఐదు గ్రామాల ప్రస్తావన తెర మీదు వచ్చింది. ఇంతీ ఆ ఐదు గ్రామాలు కావాలని తెలంగాణ ఎందుు కోరుతుంది. ఇప్పుడు అపీ రియాక్షన్ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల…. ఈ ఐదు గ్రామాల గురించి ఏపీ, తెలంగాణల మధ్య … Read more

Join our WhatsApp Channel