MG Windsor EV : కొంటే ఇలాంటి కారు కొనాలి.. జస్ట్ రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో MG విండ్సర్ EV ఇంటికి తెచ్చుకోవచ్చు!

MG Windsor EV

MG Windsor EV : ఎంజీ మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రిక్ SUV విండ్సర్ EV బేస్ వేరియంట్ రూ. 13.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది.

Join our WhatsApp Channel