Kitcha Sudeep : కిచ్చా సుదీప్‌తో మీనా సీక్రెట్ పెళ్లి..? అసలేం జరిగిందంటే?
Kitcha sudeep: నటి మీనా.. సౌత్ ఇండియాలో అందరి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే దశాబ్ద కాలం పాటు నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. రజినీ కాంత్, కమల్ హాసన్, వెంటకేషన్, నాగార్జున, మోహన్ లాల్, మమ్ముట్టిలతో నటించి యమ క్రేజ్ సంపాదించుకుంది. అయితే నాలుగుదశాబ్దాలుగా నటిగా తన ప్రయాణం కొనసాగిస్తున్న మీనా తన కూతురు నైనికాను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసింది. ఇక మీనా తల్లి … Read more