Maruti Nexa Cars : మీ డ్రీమ్ కారు ఇదేనా? మారుతి నెక్సా కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 1.5 లక్షలకు పైగా డిస్కౌంట్..

Maruti Nexa Cars

Maruti Nexa Cars : మారుతి ఈ నెలలో ప్రీమియం నెక్సా కార్లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ మారుతి కార్లను అత్యంత సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Join our WhatsApp Channel