Viral Video : ఫాఫాం.. పెళ్లిపీటలపై ఎక్కెక్కి ఏడ్చిన పెళ్లికొడుకు… పెళ్లి కూతురు అలా లుక్ ఇచ్చేసరికి.. వీడియో వైరల్..!

Viral Video : Groom breaks down after seeing bride before the wedding, You Know Why, Video Viral

Viral Video : అంతేగా.. అంతేగా.. ఎఫ్3 (F3) మూవీలో విక్టరీ వెంకటేశ్ డైలాగ్.. పెళ్లికి ముందు ఏమైనా చేయొచ్చు.. అదే పెళ్లి తర్వాతే ఏం చేయాలేం.. అంతేగా.. అంతేగా అనడం తప్పా.. ఈ వీడియో చూస్తుంటే అందరికి అదే సీన్ గుర్తుస్తుంది కదా.. వాస్తవానికి ఇక్కడ ఎఫ్3 మాదిరిగా ఏం జరగలేదండోయ్.. ప్రేమించిన అమ్మాయిని పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ, కన్నీళ్లు ఆపుకోలేక పెళ్లిపీటలపై ఎక్కెక్కి ఏడ్చేశాడు.. అదేంటీ.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి … Read more

Join our WhatsApp Channel