Marriage Tragedy : పెళ్లింట విషాదం.. ముహూర్తానికి ముందే పెళ్లికొడుకు స్పాట్ డెడ్, పెళ్లి దండలు చావుకు..!
Marriage Tragedy : పెళ్లింట విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో పెళ్లి వేడుక జరగాల్సి ఉంది.. ముహూర్తానికి ముందే ప్రమాదవశాత్తూ పెళ్లికొడుకు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లిపీటలపై వేయాల్సిన దండలను వరుడి మృతదేహాంపై వేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మహబూబ్ నగర్ 167వ నెంబర్ జాతీయరహదారిపై జరిగింది. మరో మూడు గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. మార్గం మధ్యలో కారు చెట్టును ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. జడ్చర్ల పోలీసులు కథనం … Read more