Telangana Rains : మంథనిలో బాహుబలి శివగామి సీన్ రిపీట్.. తలపై తొట్టెలో పసిబిడ్డ.. వీడియో వైరల్!
Telangana Rains : జక్కన్న రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి-1’ మూవీలో సీన్ రిపీట్ అయింది. బాహుబలిని కాపాడేందుకు శివగామి (రమ్యకృష్ణ) పెద్ద నదిని దాటుతుంది. ఆ సమయంలో తన కుడి చేతితో పసిబిడ్డ బాహుబలిని పైకి ఎత్తి.. నదిలో దాటుతుంది. తాను మునిగిపోతుంది. ఆ సీన్ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకంటే అంతగా ఆ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి సీన్ రిపీట్ అయింది. తెలంగాణ కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. బయటకు వచ్చే … Read more