Rakul preeth singh : మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ ల సందడి.. మామూలుగా లేదుగా!

rakul-preeth-singh-and-manchu-lakshmi-reel-video

Rakul preeth singh : రకుల్ ప్రీత్, మంచు లక్ష్మీ ఎంత క్లోజ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఇద్దరి సాన్నిహిత్యం చూసి అందరూ ముక్కున వేలేస్కుంటారు. కొన్ని సందర్భాల్లో వీరు షేర్ చేసే ఫొటోలను చూసి అందరూ తేడా కామెంట్లు కూడా చేస్తుంటారు. మంచు లక్ష్మీ, రకుల్ బంధం మీద రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తుంటాయి. ఆ మధ్య బర్త్ డే పార్టీలో షేర్ చేసిన వీడియోలు, ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో … Read more

Join our WhatsApp Channel