Body transformation: లావుగా ఉన్నావని వెళ్లిపోయిన గర్ల్ ఫ్రెండ్, ఆతర్వాత జరిగిందేంటంటే?
Body transformation: బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ వీడియాలు చాలా మందే చూసి ఉంటారు. ఒకప్పుడు లావుగా ఉన్న వాళ్లు ఎంతో శ్రమ పడి ఫిట్ గా అవుతుంటారు. అలాంటి వీడియోలు చాలా మందికి ఆదర్శంగా ఉంటాయి. వందల కిలోలు ఉండి జిమ్ లో ఎన్నో కసరత్తులు చేసి ఫిట్ గా అవుతుంటారు. ఇక్కడ చెప్పుకునేది అలాంటి ఓ ఫిట్టెస్ట్ వ్యక్తి గురించే. లావున్నా ఉన్నావంటూ అతడిని చాలా మంది హేళన చేశారు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా … Read more