Man attack: మాజీ ప్రేమికురాలిపై యువకుడి హత్యాయత్నం.. ఎందుకో తెలుసా?

Man attack: ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించానని వెంటపడ్డాడు. ఇప్పడేమో అదే అమ్మాయిని హత్య చేయబోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య వైద్య కళాశాల ఆవరణలో చోటుచేసుకుంది. మండ్య తాలుకా వై యరహల్లి గ్రామానికి చెందిన న్వయ మండ్య మిమ్స్ ఎంఆర్డీ విభాగంలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన తన బంధువు పరమేష్, న్య నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే ఏం అయిందో ఏమో కానీ నవ్య కొంత కాలంగా… పరమేష్ కు దూరంగా ఉంటోంది. … Read more

Join our WhatsApp Channel