Mahesh babu glamour secret: మహేష్ బాబు అందానికి కారణమిదేనట..!
Mahesh babu glamour secret: సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెల్లగా ఉంటూనే చాక్లెట్ అంత స్వీట్ గా ఉండే ఆయన అందంతో అందరినీ అలరిస్తుంటారు. నాలుగ పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ… సినిమా సినిమాకి లుక్ ను మార్చేస్తుండే ఆయన గ్లామర్ వెనుక సీక్రెట్ ఏంటో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా మిల్క్ బాయ్ మాహేశ్ అంత హ్యాండ్ సమ్ గా కనిపించడం … Read more