50 Paise coin : 50 పైసల నాణెంతో లక్షాధికారి కావొచ్చు.. మీ దగ్గర ఉందా?

50 Paise coin

50 Paise coin : 50 పైసల నాణెం విలువ ఎంత ఉంటుంది. అదే ప్రశ్న.. 50 పైసల నాణెం విలువ అర్ధ రూపాయే ఉంటుంది అంటారా.. అవును అంతే ఉంటుంది. కానీ అది ఒకప్పుడు.. ఎప్పుడంటే 50 పైసల నాణెం చెల్లుబాటు అయ్యే సమయంలో. కానీ ఇప్పుడు వాటిని ఎవరూ యాక్సెప్ట్ చేయడం లేదు. అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. నాణెలు, నోట్లు సేకరించే అలవాటు ఉన్న వారి వద్ద ఆ నాణెలు ఉండే అవకాశం ఉంది. … Read more

Join our WhatsApp Channel