Lottery Winner: లాటరీ గెలిచానని అంతా అప్పులు అడుగుతున్నారు.. ప్లీజ్ రా అయ్యా నన్నొదిలేయండి!

Kerala lottery winner anoop says he losr peace mind

Lottery Winner: అదృష్టం ఎవరిని ఏ రూపంలో వర్తిస్తుందో తెలియదు. ఒక్కరోజులో సామాన్యుడు ధనవంతుడు కావొచ్చు. కాగా ఇటీవల కేరళకు చెందిన ఆటో డ్రైవర్ అనూప్.. లాటరీలో 25 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యాడు. ఈ క్రమంలో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఐదు రోజులు గడిచిన తర్వాత అనూహ్యంగా తనకు బహుమతి వద్దనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. కేరళ ప్రముథ పండుగ ఓనం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన మెగా ఓనం రాఫిల్ లో … Read more

Join our WhatsApp Channel