Lordkrishna : శ్రీకృష్ణుడు చోరవిద్య ప్రదర్శించడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా?

lordkrishna-secret-behind-the-occultism-of-lordkrishna

Lordkrishna : శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనంద స్వరూపుడు. ఇష్టమైనవారికి జగన్నాటక సూత్రధారి. గిట్టనివారికి కపట నాటక సూత్రధారి. విలక్షణమైన వ్యక్తిత్వంతో మాయచేసే గమ్మత్తయిన వాడు కాబట్టే ఆయనంటే అంత ఆకర్షణ. ఒకసారి చూస్తే ఇంత ఆకతాయి ఇంకెక్కడా కనిపించడు అనిపిస్తుంది. మరు నిమిషంలోనే మన సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని తెలిపే గురువు ఆయనే అన్నట్టు కనిపిస్తుంది. శ్రీకృష్ణ నామం ఎంతో మధురమైనది. ఆ వేణుగానం మధురాతి మధురం. ఆయన రూపం అత్యంత ఆకర్షణీయమైనది. ఆయన లీలలన్నీ ఆధ్యాత్మిక భావగర్భితాలు. … Read more

Join our WhatsApp Channel