Vangaveeti Radha : వంగవీటి సంచలన కామెంట్స్‌పై టీడీపీ మౌనముద్ర.. దేనికి సంకేతం.. ?
Vangaveeti Radha : వంగవీటి రాధా ప్రజెంట్ టీడీపీలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరిన రాధ ఆ ఎన్నికల తర్వాత పాలిటిక్స్‌లో పెద్దగా యాక్టివ్ గా లేరు. అప్పుడప్పుడు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రజెంట్ చర్చనీయాంశంగా ఉన్నాయి. తనను హత్య చేసేందుకుగాను కుట్ర జరుగుతున్నదని వంగవీటి రాధా సంచలన కామెంట్స్ చేశారు. రాధా వ్యాఖ్యలపైన కనీస మాత్రంగానైనా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాని … Read more