Lemon benifits : నిమ్మకాయ వల్ల అన్ని లాభాలా.. అయితే ప్రతిరోజూ వాడాల్సిందే!
Lemon benifits : నిమ్మకాయ. చాలా మందికి ఇష్టమైంది ఇది. జ్యూస్, షర్బత్, పులిహోర.. ఇలా అన్నింట్లలో వాడుతుంటాం. అయితే ఇందులోని గింజలు తప్ప మిగిలిన భాగం అంతా అమృత తుల్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఓ నిమ్మ పండను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వందేళ్ల వరకు ఎలాంటి అనారోగ్యం కల్గకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మకాయ పచ్చడిని తింటే కూడా చాలా మంచిదట. అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నిమ్మ కాయ ప్రధాన … Read more