Lava Play Ultra 5G : లావా ఫస్ట్ గేమింగ్ ఫోన్ వస్తోందోచ్.. ఈ నెల 20నే లాంచ్.. AI ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు
Lava Play Ultra 5G : లావా ప్లే అల్ట్రా 5G బుధవారం (ఆగస్టు 20) భారత మార్కెట్‌లో లాంచ్ కానుందని కంపెనీ X పోస్ట్ ద్వారా ప్రకటించింది. అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు.