Viral news: అందాన్ని తెచ్చిపెట్టిన అరుదైన వ్యాధి.. దాని పేరేంటో తెలుసా?

Viral news: వ్యాధి.. ఈ పేరు వింటేనే చాలా మంది భయపడుతుంటారు. అది తమకు సోకినా, తమ ఇంట్లో వాళ్లకి సోకినా చాలా బాధ పడుతుంటారు. కానీ ఆ పాపకి సోకిన వ్యాధి మాత్రం నెటిజెన్లను తెగ ఆనందపరుస్తోంది. అదేంటీ అలా ఎందుకు అనుకుంటున్నారా… అవునండి. ఎందుకంటే ఆ పాపకు సోకిన వ్యాధి వల్ల మరింత అందంగా తయారైంది. చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన … Read more

Join our WhatsApp Channel