Astrology: రాహువు అనుగ్రహం ఉంటే అన్నీ ప్రయోజనాలే.. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు
Astrology: గ్రహాలు మనుషులపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. కొన్ని గ్రహాలు కొందరికి ఎంతో మంచిని చేస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందేలా చేస్తాయి. కొందరికి మాత్రం వ్యతిరేక ప్రభావం ఉంటుంది. చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాహువు అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది వరకు మంచి జరుగుతుందట. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. గ్రహాల పరివర్తనం వల్ల 12 రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో రాహు గ్రహం వాటాలు, ప్రయాణాలు, … Read more